రాష్ట్రంలో తొలి కంటెయినర్ స్కూల్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు కంటెయినర్ దుకాణాలు, ఇళ్లు నిర్మిస్తున్నప్పటికీ తొలిసారిగా మలుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ స్కూల్‌ను కంటెయినర్‌లో ఏర్పాటు చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం కలెక్టర్ ఈ స్కూల్‌ను ఏర్పాటు చేయించారు.