తెలంగాణలో రికార్డ్ బ్రేక్.. 4 రోజుల్లో రూ. 600 కోట్ల మద్యం తాగేశారు..

3 months ago 10
తెలంగాణలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. డిసెంబర్ 1 నుంచి 4 వరకు నాలుగు రోజుల్లో దాదాపు రూ. 600 కోట్లకు పైగా మద్యం అమ్ముడుపోయింది. గత ఏడాదితో పోలిస్తే 107 శాతం అమ్మకాలు పెరిగాయి. కాగా, గ్రామ పంచాయతీ ఎన్నికలు, కొత్త మద్యం పాలసీ అమ్మకాలు కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది దసరా పండుగ సమయంలోనూ రూ. 419 కోట్లు మద్యం తాగేశారు మద్యం ప్రియులు.
Read Entire Article