తెలంగాణలో రెండు రాజ్యసభ ఎంపీ పదవులు.. రేసులో ఇంతమంది ఉన్నారా, ఇద్దరిలో ఒకరికి ఖాయమా!

3 months ago 21
Telangana Rajya Sabha Mp Candidates: తెలంగాణలో రాజ్యసభ అభ్యర్థులపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. రాజ్యసభ రేసులో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావహుల లిస్ట్ చాలానే ఉంది. నేతలు అధిష్టానం దగ్గర ఎంపీ పదవి కోసం లాబీయింగ్ చేస్తున్నారు. సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల్ని ప్రకటిస్తారా.. గతంలో హామీ ఇచ్చిన నేతలకు అవకాశం ఇస్తారా అన్నది చూడాలి. రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చారు.. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపిక అంశం చర్చ వచ్చినట్లు తెలుస్తోంది.
Read Entire Article