తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ అప్డేట్.. అప్పటి వరకు నో టెన్షన్

1 year ago 39
తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం లేదని చెప్పింది. అయితే అక్టోబర్ 29 నుంచి రెండు, మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. అప్పటి వరకు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని అన్నారు.
Read Entire Article