తెలంగాణలో వర్షాలు కురుస్తాయా..? వాతావరణశాఖ కీలక అప్డేట్

1 year ago 29
తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఇవాళ రాష్ట్రంలో వర్షాలకు ఛాన్స్ లేదన్నారు. పొడి వాతావరణం ఉంటుందని.. అదే సమయంలో చలి తీవ్రత పెరుగుతుందని చెప్పారు. పిల్లలు, వృద్ధులు, ఉదయం వేళల్లో వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Read Entire Article