తెలంగాణలో వాతావరణం ఎలా ఉంటుంది.. నేడు వర్షాలు కురుస్తాయా..?

8 months ago 13
తెలంగాణలో రాబోయే రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతవరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయన్నారు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.
Read Entire Article