తెలంగాణలో వాహనదారులకు షాక్.. దాదాపు 19 వేల డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు

8 months ago 11
డ్రంకెన్ డ్రైవ్, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపేవారికి తెలంగాణ రవాణాశాఖ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో దాదాపు 19 వేల డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేసింది. ఈ మేరకు ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ నివేదికను విడుదల చేసింది. ఇకపై వాహన రిజిస్ట్రేషన్, ఇతర సేవలను సులభతరం చేసేందుకు పొరుగు రాష్ట్రాల్లో మాదిరిగానే 'వాహన్‌' అప్లికేషన్‌ను అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Read Entire Article