తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ

8 months ago 8
తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నేటి నుంచి మరో మూడ్రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్‌తో సహా చాలా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 131.7 మి.మీ. వర్షపాతం నమోదు కాగా.. ఇది సాధారణ సగటు 140.7 మి.మీ. కంటే తక్కువ. ఈ లోటు కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారు.
Read Entire Article