తెలంగాణలో వైద్య సేవలకు బ్రేక్..! సమ్మె ప్రకటించిన జూనియర్ డాక్టర్లు

1 year ago 32
తెలంగాణలో జూనియర్ డాక్టర్లు మరోసారి సమ్మెకు సిద్ధమవుతున్నారు. తమ డిమాండ్లను జూన్ 30లోపు నెరవేర్చకపోతే నిరవధిక సమ్మె చేపడతామని TJDA ప్రకటించింది. జనవరి నుంచి పెండింగ్‌లో ఉన్న స్టైఫండ్ బకాయిలు విడుదల చేయకపోవడం, వసతి, భద్రత, పీజీ సీట్ల పెంపు డిమాండ్లు నెరవేర్చకపోవడంపై జూడాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సేవలు మినహా అన్నీ బహిష్కరిస్తామని హెచ్చరించడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు.
Read Entire Article