తెలంగాణలో సీఎం మార్పు, రేవంత్ స్థానంలో కేసీఆర్.. బాంబ్ పేల్చిన బీజేపీ నేత

10 months ago 36
తెలంగాణ ముఖ్యమంత్రి మారబోతున్నారా. రేవంత్ రెడ్డి స్థానంలో మళ్లీ కేసీఆర్ సీఎం కుర్చీలో కూర్చోనున్నారా. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య డీల్ కుదిరిందా. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వాల్లో పనిచేస్తానని హరీష్ రావు చెప్పిన మాటల వెనుక ఆంతర్యం ఏంటి. సీఎం మార్పు గురించి.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే చెప్పిన విషయాలేంటీ. ఈ సీఎం మార్పు ఊహాగానాలపై కాంగ్రెస్ నేతలు ఎలా స్పందించారు అనే విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.
Read Entire Article