తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరికలు జారీ

10 months ago 20
తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా యాదాద్రి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. వర్షం కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Entire Article