తెలంగాణలోని మందుబాబులకు బ్యాడ్‌న్యూస్. రాష్ట్రంలో బీర్ నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. పాత బకాయిలు ఇవ్వకపోవడంతో యూబీఎల్ సంస్థ బీర్ సరఫరాను నిలిపివేసింది. ప్రస్తుతం తెలంగాణలోని గోడౌన్‌లలో లక్ష కేసులు మాత్రమే అందుబాటులో ఉండగా.. అవి రెండు లేదా మాడ్రోజులు మాత్రమే సరిపోతాయని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు.