తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు బంపరాఫర్.. ఐడియా అదిరింది!

4 months ago 12
TDP MemberShip Drive From October 2nd: టీడీపీ నేతలతో చద్రబాబు సమావేశం అయ్యారు.. పార్టీ సభ్యత్వాలు, 100 రోజుల పాలన సహా ముఖ్య అంశాలపై చర్చించారు. పొత్తులో భాగంగా సార్వత్రిక ఎన్నికల్లో సీట్లు కోల్పోయిన నేతలు, నియోజకవర్గ ఇంఛార్జులతో కూడా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నేతలకు సీఎం చంద్రబాబు సూచించారు. వైఎస్సార్‌సీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. పార్టీ నాయకులు మిత్రపక్ష పార్టీల నేతలతో సమన్వయంతో పనిచేయాలని, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
Read Entire Article