తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త.. ఏపీకి 3 లక్షలు, తెలంగాణకు 2 లక్షల ఇళ్ల కేటాయింపు

4 hours ago 1
తెలుగు రాష్ట్రాల్లో సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేదలకు కేంద్రం భారీ శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కలిపి 5 లక్షల ఇళ్లను కేటాయించినట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఇందులో ఏపీకి 3 లక్షలు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసిన కేటాయింపులతో పోలిస్తే ఈసారి రెండు తెలుగు రాష్ట్రాలకూ అదనంగా ఇళ్లు మంజూరు అయ్యాయని చెప్పారు.
Read Entire Article