ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి దశ.. ఎలా తిరుగుతుందో ఎవ్వరు ఊహించలేరు. మరీ ముఖ్యంగా హీరోయిన్‌ల కెరీర్ అసలు ఎలా టర్న్ తీసుకుంటుందో కూడా ఉహించలేము. కొందరు హీరోయిన్‌లు ఎన్ని సినిమాలు చేసిన ఎందుకో రావాల్సిన గుర్తింపు అంతగా రాదు. (Pic Credits-Instagram@Ileana D'Cruz)