చిన్నప్పటి నుంచి ఉన్న ఇష్టంతో ఉద్యోగాన్ని వదిలేసింది. మోడలింగ్ అంటే ఇష్టం.. ఆ ఇష్టమే అందాల పోటీల్లో విజేతను చేసింది. ఆ పోటీలే ఆమెను ఇండస్ట్రీకి తీసుకొచ్చింది. తెలుగులో చేసింది ఒకటే చిత్రమైన, తన నటనతో తెలుగు ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది. తన ఆస్తులు మాత్రం లెక్క పెట్టలేనంత.. తనవరంటే...