తొలగిన ఇబ్బందులు.. వాహన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ ఇక ఈజీ..

3 hours ago 1
తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ‘వాహన్ సారథిళ’ పోర్టల్‌లో చేరింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పోర్టల్‌ను ప్రారంభించారు. ఇది డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్‌లను సులభతరం చేస్తుంది. ఆర్టీఓ కార్యకలాపాలను ఆటోమేట్ చేస్తుంది. ఆగస్టు నుండి ‘వాహన్’ సేవలు రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. ఇతర దేశాలకు వెళ్లినప్పుడు.. డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్‌కు సంబంధించి వివరాలను ఆయా దేశాల అధికారులు ‘సారథి’ ద్వారా సులభంగా ధృవీకరించుకునే అవకాశం కలుగుతుంది.
Read Entire Article