త్వరలో కొత్త బిల్డింగ్ రూల్స్.. 5 నెలల్లో అందుబాటులోకి, హెచ్‌ఎండీఏ కసరత్తు

2 hours ago 2
తెలంగాణలో భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం 'ఏకీకృత భవన నియమావళి'ని తీసుకువస్తోంది. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కసరత్తు మరో 3 నుంచి 5 నెలల్లో పూర్తి కానుంది. ఢిల్లీ, ముంబై వంటి నగరాల నిబంధనలను అధ్యయనం చేసి.. ఎఫ్‌ఎస్‌ఐ, ఎఫ్‌ఏఆర్ వంటి అంతర్జాతీయ ప్రమాణాలను మన వద్ద ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యంగా ఒకే భవనంలో నివాస, వాణిజ్య కార్యకలాపాలకు అనుమతినిచ్చే వర్టికల్ మిక్స్ విధానం ఈ కొత్త కోడ్‌లో ప్రధాన ఆకర్షణ కానుంది.
Read Entire Article