థియేటర్‌లలో రక్తపాతం సృష్టించిన మార్కో 'OTT'కి రెడీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
2 months ago
5
ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడాలేవి లేవు. కంటెంట్ కొత్తగా ఉంటే చిన్న సినిమా కూడా పెద్ద సినిమా రేంజ్‌లో బాక్సాఫీస్ దగ్గర బీభత్సమైన హిట్లు కొడుతున్నాయి.