థియేటర్‌లో ఉండగానే ఓటీటీలోకి 'పుష్ప2' మూవీ.. ఇదెక్కడి మాస్ ట్విస్ట్ మామ..!

1 month ago 4
పుష్ప2 రిలీజై రెండు వారాలకు దగ్గరకు వస్తున్నా.. ఇంకా ఇసుమంత కూడా క్రేజ్ తగ్గలేదు. ఈ సినిమా ధాటికి నార్త్ టు సౌత్ అన్ని రికార్డులు తుడుచుకుపెట్టు పోతున్నాయి. కనీవినీ ఎరుగని రేంజ్‌లో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఊచకోత సృష్టిస్తుంది.
Read Entire Article