CJP Founder Abhijeet Dipke Thanks To Ys Jagan Mohan Reddy: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ ఆందోళనలలో పాల్గొన్న ఇద్దరు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు కోర్టు ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. వీరి అరెస్ట్ అంశంపై వైఎస్ జగన్ స్పందించారు. వారిని అరెస్ట్ చేయడం సరికాదని ట్వీట్ చేశారు. తమకు పార్టీ నేతల అరెస్ట్ను వ్యతిరేకిస్తూ స్పందించి జగన్కు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే థ్యాంక్స్ చెప్పారు.