చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు.. అధికారులను సస్పెండ్ చేస్తామని బెదిరిస్తున్నారు: హరీశ్

40 minutes ago 1
Harish Rao on Revanth Reddy: విద్యుత్ సంక్షోభంపై తెలంగాణ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రంగా విమర్శించారు. బొగ్గు నిల్వలు సిద్ధం చేసుకోకపోవడం, విద్యుత్ రంగంపై ముందస్తు సమీక్షలు నిర్వహించకపోవడం వల్లే సమస్యలు వచ్చాయని ఆరోపించారు. ఎల్‌నినో ప్రభావంపై నెలల తరబడి హెచ్చరికలు వచ్చినా ప్రభుత్వం అప్రమత్తం కాలేదన్నారు. ఇప్పుడు అధికారులపై చర్యలంటూ సీఎం రేవంత్ రెడ్డి బెదిరించడం సరికాదని వ్యాఖ్యానించారు. నిషేధిత భూముల జాబితా అంశంలోనూ ప్రభుత్వమే తప్పులు చేసి అధికారులపై నెపం నెట్టిందని ఆరోపించారు.
Read Entire Article