దడ పుట్టిస్తున్న వైరల్ జ్వరాలు.. ఒకే రోజు ఆరుగురు మృతి, ఈ జాగ్రత్తలు తీసుకోండి

4 months ago 8
రాష్ట్రంలో వైరల్ జ్వరాలు దడ పుట్టిస్తున్నాయి. సీజనల్ జ్వరాలతో రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఒక్కో ఇంట్లో ఇద్దరు, ముగ్గురు కూడా జ్వరాల బారిన పడుతున్నారు. జ్వరం బారిన పడి నిన్న ఒక్కరోజే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వైరల్ జ్వరాల వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
Read Entire Article