దద్దరిల్లనున్న హైదరాబాద్.. లష్కర్ బోనాల తేదీలు వచ్చేశాయ్.. ఆగస్టు 3న రంగం

1 hour ago 1
త్వరలోనే హైదరాబాద్ నగరం మొత్తం దద్దరిల్లనుంది. లష్కర్ బోనాల తేదీలు వచ్చేశాయి. వచ్చే నెల 19న గోల్కొండలో తొలి బోనం సమర్పించనుండగా.. బోనాల జాతర ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లో నెల రోజుల పాటు సాగనున్న బోనాల ఉత్సవాలు ఆగస్ట్ 10తో ముగియనున్నాయి. నగరంలోని పలు ఆలయాల్లో ఈ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరగనుంది. ఇక ఈ జాతరలో ప్రధాన ఘట్టమైన రంగం ఆగస్ట్ 3న నిర్వహించనున్నారు.
Read Entire Article