దద్దరిల్లనున్న హైదరాబాద్.. హనుమాన్ శోభాయాత్రకు రెడీ, సిటీలో మొత్తం 168 శోభాయాత్రలు

4 months ago 21
హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా హనుమాన్ శోభాయాత్రలు నిర్వహించనున్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. హైదరాబాద్‌లో మొత్తం 168 శోభాయాత్రలు జరగనున్నట్లు తెలిపారు. రెచ్చగొట్టే పోస్ట్‌లు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Entire Article