దమ్ముంటే పట్టుకోర షెకావత్తు.. టీవీల్లోకి వచ్చేస్తుంది 'పుష్ప2'.. రెడీగా ఉండండి మిత్రాన్స్

2 weeks ago 3
గతేడాది రిలీజైన పుష్ప2 మూవీ బాక్సాఫీస్ దగ్గర క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికీ సినిమా కొన్ని చోట్ల రన్ అవుతూనే ఉంది. బన్నీ మేనియా ఒక్క తెలుగులో మాత్రమే కాదు యావత్ ఇండియాను ఊపేసింది. దెబ్బకు రికార్డులు శాల్తీల్లా లేచిపోతున్నాయి.
Read Entire Article