దానం నాగేందర్ వ్యవహారంలో మరో ట్విస్ట్.. అనర్హత పిటిషన్ విచారణ వేళ స్పీకర్‌కు కీలక విజ్ఞప్తి

6 months ago 32
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తనపై వచ్చిన ఫిరాయింపు ఆరోపణలను తోసిపుచ్చుతూ స్పీకర్‌కు అఫిడవిట్ సమర్పించారు. తాను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని.. కాంగ్రెస్ మీటింగ్‌కు వెళ్లడం తన వ్యక్తిగత విషయమని చెప్పుకొచ్చారు. అయితే.. ఆయన కాంగ్రెస్ టికెట్‌పై ఎంపీగా పోటీ చేసిన నేపథ్యంలో స్పీకర్ ఈనెల 30న తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Read Entire Article