దావోస్‌లో తెలంగాణ భారీ విజయం.. 'భారత్ ఫ్యూచర్ సిటీ'లో UAE పెట్టుబడులు

1 month ago 5
దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికలో తెలంగాణకు భారీ విజయం దక్కింది. 'భారత్ ఫ్యూచర్ సిటీ' నిర్మాణంలో భాగస్వామ్యం కోసం యూఏఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది. 30,000 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ నగరం భారతదేశంలోనే మొట్టమొదటి 'నెట్-జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీ'గా రూపుదిద్దుకోనుంది. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
Read Entire Article