'ది డర్టీ పిక్చర్' హీరోయిన్ గుర్తుందా?.. ఆమె చెల్లి తెలుగులో తోపు హీరోయిన్ అని తెలుసా!

1 month ago 5
విద్యాబాలన్.. టాలీవుడ్‌కు అస్సలు పరిచయమే అక్కర్లేని పేరు. సరిగ్గా 14 ఏళ్ల కిందట వచ్చిన "ది డర్టీ పిక్చర్" సినిమాతో యావత్ ఇండియాలో సంచలనం అయిపోయింది. అప్పటికే విద్యాబాలన్ చాలా సినిమాల్లో నటించిన డర్టీ పిక్చర్ సినిమా తెచ్చిపెట్టిన క్రేజ్ అంతా ఇంతా కాదు.
Read Entire Article