దిత్వా తుపాను ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ

3 months ago 9
బంగాళాఖాతంలో ఏర్పడిన 'దిత్వా' తుపాను ప్రభావంతో తెలంగాణలో రాబోయే రోజుల్లో చలి, వర్షాలు రెండూ ఒకేసారి ప్రభావం చూపనున్నాయి. ఉత్తర, మధ్య జిల్లాల్లో తీవ్రమైన చలి కొనసాగుతుండగా.. డిసెంబర్ 2 నుంచి 5 వరకు దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Read Entire Article