Deepam 2 Subsidy Money Will Release As Per Scheduled Date: ఏపీ ప్రభుత్వం దీపం-2 పథకానికి సంబంధించి కొత్త విధానం అమలు చేయడంపై ఆలోచన చేస్తోంది. సిలిండర్లపై ఇస్తున్న రాయితీని ఇకపై నిర్ణీత తేదీలో బ్యాంక్ అకౌంట్‌లో జమ చేసేలా ప్లాన్ చేస్తోంది. ఇతర సంక్షేమ పథకాల తరహాలోనే.. ముందుగానే నిర్ణీత తేదీ చెప్పి.. అదే రోజు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్‌లలో డబ్బులు జమ చేసే విధానం అమలు చేయడంపై ఫోకస్ పెట్టింది.