తిరుమల రెండు ఘాట్ రోడ్లలో ద్విచక్రవాహనాలకు నో ఎంట్రీ.. 18 నుంచి 20 తేదీ ఉదయం వరకు బంద్

1 hour ago 1
Tirumala Ghat Roads Two Wheelers Will Not Allowed: తిరుమలలో ఈ నెల 19న గరుడ సేవ కావడంతో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తుల భద్రత కోసం తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 18న రాత్రి 9 గంటల నుంచి ఈ నెల 20న ఉదయం 6 గంటల వరకు ద్విచక్రవాహనాలకు ఎంట్రీ ఉండదు. భక్తులు తిరుపతి నుంచి ఆర్టీసీ బస్సుల్లో, ఇతర వాహనాల్లో తిరుమలకు వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.
Read Entire Article