తెలంగాణకు నాలుగు రోజుల పాటూ భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

2 hours ago 1
Telangana Rains From September 20 To 23: తెలంగాణకు వాతావరణశాఖ మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు.. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. శుక్ర, శనివారాల్లో కూడా వానలు పడతాయంటున్నారు. హైదరాబాద్‌లోనూ వర్షాలు పడతాయనే సూచనలతో సైబరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ నెల 18 నుంచి 25 వరకు కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్.. విద్యా సంస్థలు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించే ప్రతిపాదన పరిశీలించాలన్నారు.
Read Entire Article