దున్నపోతుకు కాపలాగా పోలీసులు, అధికారులు.. ఢిల్లీ నుంచి ఆదేశాలు, ఇంట్రెస్టింగ్ స్టోరీ

2 months ago 12
Buffalo Rescued From Illegal Sacrifice In Putalapattu: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండల పరిధి తిమ్మిరెడ్డిపల్లికి పరుగులు తీసని పోలీసులు, రెవెన్యూ అధికారులు. ఊరిలో గంగమ్మ జాతర కోసం చేసిన జంతు బలిని అడ్డుున్నారు. అమ్మవారికి బలి ఇచ్చేందుకు సుమారు రూ.50 వేల విలువైన దున్నపోతును తీసుకొచ్చారు. ఇంతలో ఢిల్లీ నుంచి ఆదేశాలతో వచ్చి బలిని అడ్డుకున్నారు. ఆ ఊరిలో రాత్రంతా దున్నపోతు దగ్గర పోలీసులు, అధికారులు కాపలాగా ఉన్నారు.
Read Entire Article