దుమ్మురేపుతున్న గేమ్ చేంజర్ 'దోప్' ప్రోమో... ఇదెక్కడి మాస్ సాంగ్‌రా నాయనా..!
1 month ago
5
ఆచార్య కంటే కూడా ఫ్యాన్స్‌తో పాటు చాలా మంది సినీ లవర్స్ గేమ్ చేంజర్ సినిమాపైనే ఎక్కువ మ్యాడ్‌నెస్‌తో ఉన్నారు. దానికి మేయిన్ రీజన్ శంకర్. సౌత్‌లోనే కాదు ఇండియాలోనే ది బెస్ట్ డైరెక్టర్‌ల లిస్ట్‌లో శంకర్ పేరు ఉంటుంది.