దువ్వాడ శ్రీనివాస్‌కు గౌరవ డాక్టరేట్.. ఆ యూనివర్సిటీ ఎక్కడిది..? ఇంతకు ముందు ఎవరికి ఇచ్చారు..?

4 weeks ago 6
హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్‌లో అమెరికన్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సలహాదారుడు మార్క్ బర్న్ చేతుల మీదుగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ 'డాక్టరేట్' సత్కారం పొందారు. ఇది డే స్ప్రింగ్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ద్వారా ఆయన విశిష్ట సేవలను గుర్తించి ప్రదానం చేసినట్లు సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఘనతకు వైసీపీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నెటిజన్లు వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
Read Entire Article