దేవాన్ష్ ఘాట్ పేరు వెనుక అసలు సంగతి ఇది.. ఓహో ఆ బోర్డు అప్పటి నుంచి ఉందా?

3 hours ago 3
Devaansh Ghat Name Removed: గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు దేవాన్ష్ పేరుతో ఘాట్ ఉండటం వైరల్ అయ్యింది. మంత్రి లోకేష్ వెంటనే స్పందించి ఆ బోర్డును తొలగించాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో దేవాన్ష్ బోర్డు తొలగించారు. అయితే దేవాన్ష్ పేరుతో ఉన్న బోర్డుకు సంబంధించి ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఈ బోర్డు ఇటీవల ఏర్పాటు చేసింది కాదని.. 2015 గోదావరి పుష్కరాల సమయంలో ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.
Read Entire Article