దేవుడి పేరుతో ఇలానా, పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా.. నా అన్వేష్‌ ట్వీట్‌.. నారా లోకేష్ రియాక్షన్

1 day ago 1
దేవుడి పేరుతో బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్నారంటూ యూట్యూబర్ నా అన్వేష్.. ఏపీ మంత్రులు పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లకు ఫిర్యాదు చేశారు. గోవిందా బెట్టింగ్ యాప్ పేరుతో బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్నారని.. దీనిని సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ నా అన్వేషణ అన్వేష్ ఇటీవల వీడియో విడుదల చేశారు. దీనికి ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. బెట్టింగ్ యాప్‌ల కారణంగా జీవితాలు బలౌతున్నాయన్న నారా లోకేష్.. దేశానికే ఆదర్శంగా నిలిచేలా యాంటీ బెట్టింగ్ పాలసీ తెస్తామని హామీ ఇచ్చారు.
Read Entire Article