దేశంలోనే తొలి ఇంటర్నేషనల్ మంచినీటి చేపల ఎగుమతుల కేంద్రం.. HYD శివారులో, 5 వేల మందికి ఉపాధి

2 weeks ago 6
హైదరాబాద్ శివారు కోహెడలోని 13 ఎకరాల్లో రూ.47 కోట్లతో దేశంలోనే తొలి మంచినీటి చేపల అంతర్జాతీయ ఎగుమతుల కేంద్రం ఏర్పాటు కానుంది. దీనికి ఈ నెల 10న శంకుస్థాపన జరగనుండగా.. 2027 ఆగస్టు నాటికి పనులు పూర్తి చేయనున్నారు. కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు భరిస్తాయి. తెలంగాణలో 2025లో రూ.9 వేల కోట్ల విలువైన చేపలు, రొయ్యలు ఉత్పత్తి అయ్యాయి. ఈ ఎగుమతుల కేంద్రంలో కోల్డ్ స్టోరేజ్, కస్టమ్స్ ఆఫీస్, హోల్‌సేల్ మార్కెట్ రానుండటంతో 5 వేల మందికి ఉపాధి దక్కనుంది.
Read Entire Article