దేశంలోనే తొలి నెట్‌ జీరో నగరం.. హైదరాబాద్ శివారులో ఏర్పాటు: సీఎం రేవంత్

5 months ago 8
తెలంగాణలో సరికొత్త శకానికి నాంది పలుకుతూ 'భారత్ ఫ్యూచర్ సిటీ' రాబోతోందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కరువు, వరదల్లేని ఈ నగరం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నామని.. పెట్టుబడులకు ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తుందని రేవంత్ హామీ ఇచ్చారు.
Read Entire Article