దేశంలోనే తొలి లిథియం రిఫైనరీ TGలో ఏర్పాటు.. 2,250 కోట్లతో, వేలాది మందికి ఉద్యోగాలు

2 months ago 8
తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. సింగరేణి, ఆల్ట్‌మిన్ సంస్థలు కలిసి దేశంలోనే తొలి లిథియం రిఫైనరీని ఏర్పాటు చేయనున్నాయి. రూ. 2,250 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్, భారతదేశ ఇంధన భద్రతకు, స్వచ్ఛ ఇంధన పరివర్తనకు ఊతమివ్వనుంది. ఇది తెలంగాణను బ్యాటరీ తయారీకి కీలక కేంద్రంగా మార్చనుంది.
Read Entire Article