AP Govt School Health And Wellness Program: ఏపీ ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ చర్యల్లో భాగంగా సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దేశంలోనే 13-19 ఏళ్ల మధ్య విద్యార్థులకు స్కూల్ హెల్త్ అండ్ వెల్‌నెస్ ప్రోగ్రాంను ప్రారంభించింది. ఈ డిజిటల్ పోర్టల్‌కు మంచి స్పందన వస్తోంది డిజిటల్ హెల్త్ పోర్టల్ అందుబాటులోకి తీసుకురాగా.. ఈ-లెర్నింగ్ ద్వారా ఆరోగ్యవిద్య చేరువ చేసేలా చర్యలు చేపట్టారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.