దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో మాత్రమే.. ‘జీఐ ఆన్‌ వీల్స్‌’కు ఆర్టీసీ శ్రీకారం

5 months ago 26
Telangana Rtc Buses Gi On Wheels: తెలంగాణ సంప్రదాయ కళల్ని చాటిచెప్పేలా ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన.. తెలంగాణకు చెందిన ఆరు రకాల జీఐ (జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌) కళాకృతులు ఇకపై బస్సులపై కనిపిస్తాయి. తెలంగాణ ఆర్టీసీ ‘జీఐ ఆన్‌ వీల్స్‌’ పేరుతో దేశంలోనే తొలిసారి వినూత్న కార్యక్రమం చేపట్టింది. తెలంగాణ వైభవాన్ని చాటిచెప్పేలా, పర్యాటకరంగం, ఈ ఆరు కళల్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Entire Article