దొంగల్లో ఈ దొంగ వేరయా.. బీరువాలో అవి కొట్టేశాడు.. పక్కనున్న ఆభరాణాలు, డబ్బు మాత్రం ముట్టలేదు!

1 year ago 32
వికారాబాద్ జిల్లా పరిగిలో విచిత్రమైన దొంగతనం జరిగింది. తాళం వేసున్న ఇంటిని టార్గెట్ చేసిన దొంగలు.. పట్టపగలే ఎవరూ చూడని టైంలో తాళం పగలగొట్టి లోపల దూరి.. బీరువాలో ఉన్న సొత్తును ఎత్తుకెళ్లిపోయారు. అయితే.. ఇంటికి చేరుకున్న యజమాని.. దొంగలు పడ్డారని గమనించి ఏం ఏం ఎత్తుకెళ్లారో చూసుకుని షాక్ అయ్యాడు. బీరువాలో ఉన్న 6 తులాల బంగారాన్ని మాత్రమే దొంగలు కొట్టుకెళ్లారు. వాటి పక్కనున్న వేటిని కనీసం టచ్ కూడా చేయకపోవటం గమనార్హం.
Read Entire Article