మూసీ రివర్‌ఫ్రంట్‌కు టెండర్ నోటిఫికేషన్ జారీ.. రూ.7,345 కోట్లతో అభివృద్ధి పనులు!

1 hour ago 1
మూసీ పునరుజ్జీవనం, రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు టెండర్ నోటిఫికేషన్ విడుదలైంది. హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు జోన్‌-1ఏలో 7.53 కిలోమీటర్లు.. ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు జోన్‌-1బీలో 11.52 కిలోమీటర్ల మేర పనులు చేపట్టాలని ప్రతిపాదించారు. ఈ 2 ప్యాకేజీల అంచనా వ్యయం రూ.7,345.12 కోట్లు కాగా.. నదీ ప్రక్షాళన, వరద నియంత్రణ, రిటైనింగ్ వాల్స్, రహదారులు, వంతెనలు, మురుగునీటి పైప్‌లైన్లు ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి. నిర్మాణం పూర్తయ్యాక ఐదేళ్లపాటు కాంట్రాక్టు సంస్థ నిర్వహణ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది.
Read Entire Article