ద్రోణి ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాల్లో వానలు.. పిడుగులు పడే ఛాన్స్..

4 months ago 20
ఏపీ ప్రజలకు అలర్ట్.. ద్రోణి ప్రభావంతో రేపు పలు జిల్లాలలో వానలు పడనున్నాయి. ఈ విషయాన్ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అలాగే ఆదివారం పలు మండలాల్లో వడగాల్పుల తీవ్రత ఉంటుందని.. విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు, పొలాల్లో పనిచేసే కూలీలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Read Entire Article