ధరణి పోర్టల్ నిర్వహణ ఎన్ఐసీకి అప్పగింత.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

5 months ago 12
అధికారంలోకి రాగానే.. ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలుపుతామంటూ ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్.. కీలక నిర్ణయం తీసుకుంది. ధరణి పోర్టల్ నిర్వాహణను ప్రైవేటు సంస్థ నుంచి ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC)కి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ధరణి పోర్టల్ నిర్వాహణ బాధ్యతలను మూడేళ్ల పాటు ఎన్ఐసీకి అప్పగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో రేవంత్ రెడ్డి సర్కార్ పేర్కొంది.
Read Entire Article