ఈ భార్యాభర్తలది ఎంత గొప్ప మనసు.. ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలకు ఏకంగా రూ.కోట్లలో విరాళాలు

2 hours ago 3
Amara Bacchu Trust Rs 5 Crore For Govt Schools In Nellore District: నెల్లూరు జిల్లాకు చెందిన భార్యాభర్తలు ప్రభుత్వ స్కూల్స్, కాలేజీల అభివృద్ధికి సాయం అందిస్తోంది. ఈ మేరకు అమరా బచ్చు చారిటబుల్‌ ట్రస్టు ఏకంగా రూ.5కోట్ల విరాళం ప్రకటించింది. నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని స్కూల్స్, కాలేజీలకు ఈ నిధులు వినియోగించనున్నట్లు ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీలు బచ్చు కృష్ణకుమార్‌ దంపతులు తెలిపారు. మంత్రి లోకేష్‌ను కలిసి అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఆహ్వానించారు.
Read Entire Article