Nandyal Petrol Attack: నంద్యాల జిల్లా నందికొట్కూరు . బైరెడ్డి నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించలేదనే కారణంతో బాలికపై బాలుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో బాలిక చనిపోగా.. బాలుడికి మంటలు అంటుకోవడంతో గాయాలు అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.