నకిలీ విత్తనాలపై ఇద్దరు రైతుల పోరాటం.. రూ.13లక్షల 50వేలు చెల్లించాలని కోర్టు ఆదేశం

6 months ago 22
Guntur Farmers Defective Seeds Case Court Compensation: నాణ్యత లేని మిర్చి విత్తనాలతో మోసపోయిన ఇద్దరు రైతులు నాలుగేళ్ల పాటు పోరాడి గెలిచారు. ఎకరానికి 40 క్వింటాళ్లు వస్తుందని చెప్పి మోసం చేసిన విత్తనాల కంపెనీకి, షాపు నిర్వాహకుడికి వినియోగదారుల కమిషన్ భారీ జరిమానా విధించింది. రైతులు పెట్టిన ఖర్చుతో పాటు, ఎకరానికి 3 లక్షల పరిహారం, మానసిక వేదనకు, కోర్టు ఖర్చులకు కూడా డబ్బు చెల్లించాలని ఆదేశించింది.
Read Entire Article